Yeleswarapu Hanuma Rama Krishna

YHRK's ఉపనిషత్ ఉద్యానవనం

Listing of 108+ Upanishads

ఉపనిషత్తుల పట్టిక

NOTE: As per the listing in Muktika Upanishad! ముక్తికోపనిషత్తులో ఉటంకించబడిన 108 ఉపనిషత్తులు. వీటిని పండితులు, పెద్దలు ప్రామాణికముగా స్వీకరిస్తారు.

= =

ఉపనిషత్తు (Alphabetical Order)

ఉపనిషత్ ఉద్యానవనం Volume#

HTML Version

001.) అథర్వశిఖ

atharvaśikha

Volume-4 అథర్వశిఖ

002.) అథర్వశిర

atharvaśira

Volume-4 అథర్వశిర

003.) అద్వయ తారక

advaya tāraka

Volume-1 అద్వయ తారక

004.) అధ్యాత్మ

adhyātma

Volume-1 అధ్యాత్మ

005.) అన్నపూర్ణ (పూర్ణ)

annapoorna (poorna)

Volume-4 అన్నపూర్ణ (పూర్ణ)

006.) అమృత నాద

amRta nāda

Volume-2 అమృత నాద

007.) అమృత బిందు

amRta bindu

Volume-2 అమృత బిందు

008.) అవధూత

avadhoota

Volume-2 అవధూత

009.) అవ్యక్త

avyakta

Volume-3 అవ్యక్త

010.) అక్షి

akshi

Volume-2 అక్షి

011.) అక్షమాలిక

akshamālika

Volume-1 అక్షమాలిక

012.) ఆత్మ

ātma

Volume-4 ఆత్మ

013.) ఆత్మ బోధ

ātma bōdha

Volume-1 ఆత్మ బోధ

014.) ఆరుణిక

ārunNika

Volume-3 ఆరుణిక

015.) ఈశావాస్య

īśāvāsya

Volume-1 ఈశావాస్య

016.) ఏకాక్షర

ēkākshara

Volume-2 ఏకాక్షర

017.) ఐతరేయ

aitarēya

Volume-1 ఐతరేయ

018.) కఠ

kaṭha

Volume-2 కఠ

019.) కఠ రుద్ర (కఠ శృతి)

kaṭha rudra (kaṭha SRti)

Volume-2 కఠ రుద్ర (కఠ శృతి)

020.) కలి సంతరణ

kali santaraNa

Volume-2 కలి సంతరణ

021.) కాలాగ్ని రుద్ర

kālāgni rudra

Volume-2 కాలాగ్ని రుద్ర

022.) కుండిక

kunḍika

Volume-3 కుండిక

023.) కృష్ణ

kRshNa

Volume-4 కృష్ణ

024.) కేన

kēna

Volume-3 కేన

025.) కైవల్య

kaivalya

Volume-2 కైవల్య

026.) కౌషీతకి బ్రాహ్మణ

kaushītaki brāhmaNa

Volume-1 కౌషీతకీ బ్రాహ్మణ

027.) గణపతి

gaNapati

Volume-4 గణపతి

028.) గర్భ

garbha

Volume-2 గర్భ

029.) గారుడ

gāruḍa

Volume-4 గారుడ

030.) గోపాల తాపిని (పూర్వ, ఉత్తర)

gōpāla tāpini

Volume-4 {గోపాల పూర్వ తాపిని,
గోపాల ఉత్తర తాపిని}

031.) ఛాందోగ్య

chāndōgya

Volume-6 Part1 ఛాందోగ్య

032.) జాబాల

jābāla

Volume-1 జాబాల

033.) జాబాల పిప్పలాద (జాబాలీ)

jābāla pippalāda (jābālī)

Volume-3 జాబాల పిప్పలాద (జాబాలి)

034.) తారసార

tārasāra

Volume-1 తారసార

035.) త్రిపాద్విభూతి మహానారాయణ

tripādvibhooti mahānārāyaNa

Volume-6 Part2 త్రిపాద్విభూతి మహానారాయణ

036.) త్రిపుర

tripura

Volume-1 త్రిపుర

037.) త్రిపురా తాపిని

tripurā tāpini

Volume-6 Part1 త్రిపురా తాపిని

038.) త్రిశిఖి బ్రాహ్మణ

triśikhi brāhmaNa

Volume-1 త్రిశిఖి బ్రాహ్మణ

039.) తురీయాతీత

turīyātīta

Volume-1 తురీయాతీత

040.) తేజోబిందు

tējōbindu

Volume-2 తేజోబిందు

041.) తైత్తరీయ

taittarīya

Volume-2 తైత్తిరీయ

042.) దత్తాత్రేయ

dattātrēya

Volume-4 దత్తాత్రేయ

043.) దర్శన

darśana

Volume-3 దర్శన

044.) దక్షిణామూర్తి

dakshiNāmoorti

Volume-2 దక్షిణామూర్తి

045.) దేవి

dēvi

Volume-4 దేవి

046.) ధ్యానబిందు

dhyānabindu

Volume-2 ధ్యానబిందు

047.) నాదబిందు

nādabindu

Volume-1 నాదబిందు

048.) నారద పరివ్రాజక

nārada parivrājaka

Volume-6 Part1 నారద పరివ్రాజక

049.) నారాయణ

nārāyaNa

Volume-2 నారాయణ

Extra :- నారాయణీయ యాఙ్ఞికి ఖిల

nārāyaNīya yājniki khila

[Not listed in Muktika Upanishad]

Volume-2 నారాయణీయ యాఙ్ఞికి ఖిల
(Extra Upanishad)

050.) నిరాలంబ

nirālamba

Volume-1 నిరాలంబ

051.) నిర్వాణ

nirvāNa

Volume-1 నిర్వాణ

052.) నృసింహ తాపిని

nRsimha tāpini

Volume-6 Part2 {నృసింహ పూర్వ తాపిని,
నృసింహ ఉత్తర తాపిని}

053.) పరబ్రహ్మ

parabrahma

Volume-4 పరబ్రహ్మ

054.) పరమహంస

paramahamsa

Volume-1 పరమహంస

055.) పరమహంస పరివ్రాజక

paramahamsa parivrājaka

Volume-5 పరమహంస పరివ్రాజక

056.) ప్రశ్న

praśna

Volume-4 ప్రశ్న

057.) పాశుపత బ్రహ్మ

pāśupata brahma

Volume-5 పాశుపత బ్రహ్మ

058.) ప్రాణాగ్నిహోత్ర

prāNāgnihōtra

Volume-2 ప్రాణాగ్నిహోత్ర

059.) పైఙ్గల

paingala

Volume-1 పైఙ్గల (పైంగల)

060.) పంచ బ్రహ్మ

pancha brahma

Volume-2 పంచ బ్రహ్మ

061.) బహ్వృచ

bahvRcha

Volume-1 బహ్వృచ

062.) బ్రహ్మ

brahma

Volume-2 బ్రహ్మ

063.) బ్రహ్మవిద్య

brahmavidya

Volume-2 బ్రహ్మవిద్య

064.) బృహత్ జాబాల

bRhat jābāla

Volume-6 Part2 బృహత్ జాబాల

065.) బృహదారణ్యక

bRhadāraNyaka

Volume-5 బృహదారణ్యక

066.) భస్మ జాబాల

bhasma jābāla

Volume-6 Part2 భస్మ జాబాల

067.) భావన

bhāvana

Volume-5 భావన

068.) భిక్షుక

bhikshuka

Volume-1 భిక్షుక

069.) మహ

maha

Volume-3 మహా
(యోగవాసిష్ఠ గ్రంథ సారము)

070.) మహావాక్య

mahāvākya

Volume-5 మహావాక్య

071.) మంత్రిక

mantrika

Volume-1 మంత్రిక

072.) మండల బ్రాహ్మణ

manḍala brāhmaNa

Volume-1 మండల బ్రాహ్మణ

073.) మాండూక్య

mānḍookya

Volume-4 మాండూక్య

074.) ముక్తిక

muktika

Volume-1 ముక్తికా

075.) ముద్గల

mudgala

Volume-1 ముద్గల

076.) ముండక

munḍaka

Volume-4 ముండక

077.) మైత్రాయణి

maitrāyaNi

Volume-4 మైత్రాయణి

078.) మైత్రేయ

maitrēya

Volume-4 మైత్రేయ

079.) యాఙ్ఞవల్క్య

yājnavalkya

Volume-1 యాఙ్ఞవల్క్య

080.) యోగకుండలినీ

yōgakunḍalinī

Volume-2 యోగకుండలినీ

081.) యోగచూడామణి

yōgachooḍāmaNi

Volume-4 యోగచూడామణి

082.) యోగతత్వ

yōgatatva

Volume-2 యోగతత్త్వ

083.) యోగశిఖ

yōgaśikha

Volume-3 యోగశిఖ

084.) రామ తాపిని (పూర్వ, ఉత్తర)

rāma tāpini

Volume-6 Part2 {రామ పూర్వ తాపిని,
రామ ఉత్తర తాపిని},

085.) రామ రహస్య

rāma rahasya

Volume-6 Part2 రామ రహస్య

086.) రుద్ర హృదయ

rudra hRdaya

Volume-3 రుద్ర హృదయ

087.) రుద్రాక్ష జాబాల

rudrāksha jābāla

Volume-4 రుద్రాక్ష జాబాల

088.) వరాహ

varāha

Volume-3 వరాహ

089.) వజ్రసూచిక

vajrasoochika

Volume-4 వజ్రసూచిక

090.) వాసుదేవ

vāsudēva

Volume-3 వాసుదేవ

091.) శరభ

śarabha

Volume-5 శరభ

092.) శాట్యాయనీయ

śaTyāyanīya

Volume-1 శాట్యాయనీయ

093.) శారీరక

śarīraka

Volume-3 శారీరక

094.) శాండిల్య

śanḍilya

Volume-6 Part2 శాండిల్య

095.) శుకరహస్య

śukarahasya

Volume-3 శుక రహస్య

096.) శ్వేతాశ్వతర

śwētāśwatara

Volume-3 శ్వేతాశ్వతర

097.) సన్యాస

sanyāsa

Volume-4 సన్యాస

098.) సరస్వతీ రహస్య

saraswatī rahasya

Volume-3 సరస్వతీ రహస్య

099.) సర్వసార

sarvasāra

Volume-3 సర్వసార

100.) స్కంద

skanda

Volume-3 స్కంద

101.) సావిత్రి

sāvitri

Volume-4 సావిత్రి

102.) సీత

sīta

Volume-5 సీత

103.) సుబాల

subāla

Volume-1 సుబాల (సౌబాల బీజ బ్రహ్మ)

104.) సూర్య

soorya

Volume-5 సూర్య

105.) సౌభాగ్య లక్ష్మి

saubhāgya lakshmi

Volume-1 సౌభాగ్య లక్ష్మి

106.) హయగ్రీవ

hayagrīva

Volume-5 హయగ్రీవ

107.) హంస

hamsa

Volume-1 హంస

108.) క్షురిక

kshurika

Volume-3 క్షురిక
NOTE: ముక్తిక ఉపనిషత్‌లో ఇట్లు చెప్పబడినది.

శ్రీరాముడు :
ఒక్క మాండూక్యోపనిషత్ యొక్క తత్త్వసారమును అధ్యయనము చేసినంత మాత్రముచేతనే ముముక్షువు - ఇక్కడే ఇప్పుడే ముక్తిని సంతరించుకోగలడు.

ఓ హనుమా! ఒకవేళ మాండూక్యోపనిషత్ …. పరిశీలించిన తరువాత కూడా ఆ ముముక్షువుకు “నేను సర్వదా ముక్తుడనే" … అనే భావన సుస్థిరము కాకపోతే, దశోపనిషత్తులు (ఈశ - కేన - కఠ - ప్రశ్న - ముండక - మాండూక్య - తైత్తరీయ - ఐతరేయ - ఛాందోగ్య - బృహదారణ్యకములు) అధ్యయనము చేయటం చేత ఆత్మారామ జ్ఞానము లభించి, నా ధామమును ఆతడు చేరగలడు.

ఓ అంజనాసుతా! ఒకవేళ అప్పుడు కూడా (సో2హమ్, తత్త్వమ్, త్వమేవాహమ్, త్వమ్ అహమేవ… మహావాక్యాల) పరమార్థ నిశ్చల దృష్టి, ఆత్మా2హమ్ భావన, తృప్తి ఇంకా లభించలేదని అనిపిస్తే, అప్పుడు ‘32’ ఉపనిషత్తులను పరమార్థ పూర్వకంగా అధ్యయనము చేయటముచేత సర్వ మనోబంధనములు పటాపంచలు కాగలవు!

ఒకవేళ “నేను విదేహముక్తుడను అయ్యెదను గాక"… అని అభిలాష ఉంటే అప్పుడు ‘108’ ఉపనిషత్తులు పరిశీలించబడును గాక!

ఆ 108 ఉపనిషత్తుల క్రమమును, అందలి శాంతి పాఠ్యాంశములతో సహా ఒక క్రమ విశేషంగా తత్త్యార్ధ దృష్టిగా చెప్పుచున్నాను. విను!

దశోపనిషత్తులు (10)
1. ఈశావాస్యోపనిషత్ 2. కేనోపనిషత్ 3. కఠోపనిషత్ 4. ప్రశ్నోపనిషత్ 5. ముండకోపనిషత్ 6. మాండుక్యోపనిషత్ 7. తైత్తిరీయోపనిషత్ 8. ఐతరేయోపనిషత్ 9. ఛాందోగ్యోపనిషత్ 10. బృహదారణ్యకోపనిషత్.

ద్వాత్రింశాఖ్య (32) ఉపనిషత్తులు (11 నుండి 42)
11. బ్రహ్మోపనిషత్ 12. కైవల్యోపనిషత్ 13. జాబాలోపనిషత్ 14. శ్వేతాశ్వతరోపనిషత్ 15. హంసోపనిషత్ 16. ఆరుణికోపనిషత్ 17. గర్భోపనిషత్ 18. నారాయణోపనిషత్ 19. పరమహంసోపనిషత్ 20. అమృతబిందూపనిషత్ 21. అమృతనాదోపనిషత్ 22. అథర్వశిరోపనిషత్ 23. అథర్వశిఖోపనిషత్ 24. మైత్రాయణ్యుపనిషత్ 25. కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్ 26. బృహజ్జాబాలోపనిషత్ 27. నృశింహతాపినీ [ (క) పూర్వతాపినీ (గ) ఉత్తరతాపినీ] ఉపనిషత్తులు 28. కాలాగ్ని రుద్రోపనిషత్ 29. మైత్రేయోపనిషత్ 30. సుబాలోపనిషత్ 31. క్షురికోపనిషత్ 32. మంత్రికోపనిషత్ 33. సర్వసారోపనిషత్ 34. నిరాలంబోపనిషత్ 35. శుకరహస్యోపనిషత్ 36. వజ్రసూచికోపనిషత్ 37. తేజోబిందూపనిషత్ 38. నాదబిందూపనిషత్ 39. ధ్యానబిందూపనిషత్ 40, బ్రహ్మవిద్యోపనిషత్ 41. యోగతత్వోపనిషత్ 42. ఆత్మబోధోపనిషత్

(మొత్తం 108లో) తదితర ఉపనిషత్తులు -
43. నారద పరివ్రాజకోపనిషత్ 44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్ 45. సీతోపనిషత్ 46. యోగ-చూడామణీ ఉపనిషత్ 47. నిర్వాణోపనిషత్ 48. మండల బ్రాహ్మణోపనిషత్ 49. దక్షిణామూర్త్యుపనిషత్ 50. శరభోపనిషత్ 51. స్కందోపనిషత్ 52. మహానారాయణోపనిషత్ 53. అద్వయతారకోపనిషత్ 54. రామ రహస్యోపనిషత్ 55. రామ పూర్వతాపిన్యుపనిషత్, రామ ఉత్తర తాపిన్యుపనిషత్తు 56. వాసుదేవోపనిషత్ 57. ముద్గలోపనిషత్ 58. శాండిల్యోపనిషత్ 59. పైంగలోపనిషత్ 60. భిక్షుకోపనిషత్ 61. మహెూపనిషత్ 62. శారీరకోపనిషత్ 63. యోగశిఖోపనిషత్ 64. తురీయాతీతోపనిషత్ 65. సన్న్యాసోపనిషత్ 66. పరమహంస పరివ్రాజకోపనిషత్ 67. అక్షమాలికోపనిషత్ 68. అవ్యక్తోపనిషత్ 69, ఏకాక్షరోపనిషత్ 70. పూర్ణోపనిషత్ 71. సూర్యోపనిషత్ 72. అక్ష్యుపనిషత్ 73. అధ్యాత్మోపనిషత్ 74. కుండికోపనిషత్ 75. సావిత్ర్యుపనిషత్ 76. ఆత్మోపనిషత్ 77. పశుపత బ్రహ్మోపనిషత్ 78. పరబ్రహ్మోపనిషత్ 79. అవధూతోపనిషత్ 80. త్రిపురాతాపినీ ఉపనిషత్ 81. దేవ్యుపనిషత్ 82. త్రిపురోపనిషత్ 83. కఠ శ్రుత్యుపనిషత్ 84. భావనోపనిషత్ 85. రుద్రహృదయోపనిషత్ 86. యోగకుండలినీ ఉపనిషత్ 87. భస్మజాబాలోపనిషత్ 88. రుద్రాక్షజాబాలోపనిషత్ 89. గణపత్యుపనిషత్ 90. దర్శనోపనిషత్ 91. తారసారోపనిషత్ 92. మహావాక్యోపనిషత్ 93. పంచబ్రహ్మోపనిషత్ 94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్ 95. గోపాలతాపణ్యుపనిషత్ 96. కృష్ణోపనిషత్ 97. యాజ్ఞవల్క్యోపనిషత్ 98. వరాహెూపనిషత్ 99. శాట్యాయనోపనిషత్ 100. హయగ్రీవోపనిషత్ 101. దత్తాత్రేయోపనిషత్ 102. గారుడోపనిషత్ 103. కలిసంతరణోపనిషత్ 104. జాబాలీ ఉపనిషత్ 105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్ 106. సరస్వతీ రహస్యోపనిషత్ 107. బహ్వృచోపనిషత్ 108. ముక్తికోపనిషత్