[[@YHRK]] [[@Spiritual]]
Gollakalāpam, Kuchipudi Dance Drama, Philosophical Interpretation by YHRK

CAUTION: This HTML Page is Under Construction. This content needs further Formatting and Refinement.


కూచిపూడి నాట్య వేద ఆత్మయజ్ఞము

గొల్లకలాపము

అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము

అధ్యయన విద్యార్థి , రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (YHRK)


[Chapters 20 to 24 out of total 48]
విషయ సూచిక :


Page: 76

అధ్యాయము-20.) బ్రాహ్మణః - కిమర్థమ్? కిముద్దేశ్యమ్?

గొల్లభామ :పండితోత్తమా! చాలా సంతోషము స్వామీ! ఇప్పుడు మిమ్ములను
ఒక్కటడుగుతాను. అసలు‘బ్రాహ్మణులు' అనగా..... ఎవరు?ఎట
Te
ఉంటారు?M
- తెల్లగానా? నల్లగానా? ఎర్రగానా?
కంటి - కడియాలు ధరిస్తూ ఉండేవారా?
23 62 విభూతి - రుద్రాక్షలు ధరించి ఉంటారా?
1 ఉంగరాలు ప్రోగులు మురుగులు - ఇటువంటివిtra
అలంకరించుకొని ఉంటారా?
S - పట్టు ఎంచలు . శాలువా - పిలకలతో కనిపిస్తూ ఉంటారా?M-M
'బ్రాహ్మణుడు' అనే శబ్ధానికి అర్థమేమిటిఅ? ఉద్దేశ్యము ఏమిటి? కాస్త
వివరించరూ!6
బ్రాహ్మణుడు :అవును. నీవు చెప్పే అన్ని రకాలుగానూ ఉంటారు.
నీవనేదేమిటి? అట్లా ఉండేవారందరూ నీ కాజాలరేమోనని ఉద్దేశ్యమాబ్రాహ్మణులు ? చెప్పుతల్లీ! చెప్పు!
నీవు ఏమని అనుకుంటున్నావో... చెప్పవమ్మా!
గొల్లభామ :అయ్యా! అయ్యా! కోప్పడకండేం! నాకు-మీకు కూ
|ఇష్టదైవమైనట్టి ఈ బాలాత్రిపురసుందరీ వారి
సహిత రామలింగేశ్వరస్వామి నామ రూపాలు - మహిమా ఉపాసిస్తూ విశేషాలు హృదయంలో భక్తితోబ్రాహ్మణుడు :చెప్పమనే ,
కదమ్మా నేనంటున్నది! నేనుగానీసభాసదులు గానీ ఏమనుకుంటారోనని నీవు . ఆ వెనుకాడనఖర్లేదుఅందరము


Page: 77

ఏవివేచనను చూచి సంతోషిస్తూ ఉన్నవారమే! నీవన్నట్లు శ్రీబాలా
కూడా
నీకు సమాధానం చెపుతాను, ఓ లలనా తిలకమా!
స్మరిస్తూనే ఈ ప్రేక్షకమహాశయులకు శ్రోతలకు వింటున్న నమస్కరిస్తూ ప్రేమగా నా
వినండి. అభిప్రాయాలు ఖరాఖండీగా చెప్పుచున్నానుదృష్ట్యా.... ,
తత్వశాస్త్రం జన్మత:“బ్రాహ్మణకులము”ఇత్యాది కొన్ని కులాలలో
ఉపనయనముచే ద్విజులు, వేదములు అభ్యసించటంచేత జన్మించినవారు విపులు అవుతారు. అంత మాత్రం చేత బ్రహ్మము యొక్క సిద్ధిని
కాదు. పొందినట్లు వేదవిహిత కర్మలు : ఒకానొకడు వేదవిహితమైన కర్మలు సశాస్త్రీయంగా,
కాల నియమానుసారంగా చక్కగా నిర్వర్తించటం చేత‘స్వర్గము’ ఇత్యాది
సుఖప్రదమైన లోకాలు పొంది భోగములను అనుభవించటానికి
అర్హుడౌతాడు.
అయితే.....,
పుణ్యవశంగా పొందిన ఆ భోగమయస్వర్గాది లోకాలలో నివాసం
ఆతడు కాలక్రమేణా -పుణ్యము ఖర్చుకాగా, పోగొట్టుకొని మరల భౌతిక
||లోకాలలో శరీర ధారణ చేయవలసి వస్తోంది....
"తేతంభుక్త్యాస్వర్గలోకం విశాలం !
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి||"- భగవద్గీత
.మరొక్కసారి చెప్పుతున్నాను. వినండి.
కలిగి ఉండి
స్వర్గముఆశయంగా ' మొదలైన భోగమయలోకాలే సుఖాలు తిరిగి అనుభవించిలోకానికి మానవ రావలసిందే, ఆ పుణ్యము క్షీణించగానే !


Page: 78

:: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
- గొల్లకలాపము ఆత్మయజ్ఞము లోకాలలో
అనే జాడ్యము స్వర్గాది ప్రవేశించి అనగా 'పునర్జన్మలు' కనుక అనక తప్పదు. స్వర్గాది తొలగటం లేదని లోకాలు
నంత మాత్రంచేత భగవద్గీత,
మార్గము కాదు. ఈ విషయము 'బ్రాహ్మీసుఖము'నకు నొక్కి తదితర శాస్త్ర గ్రంథాలు - నొక్కి చెప్పుచున్న|త్తులు అధ్యాత్మ మాటే
! విషయమేవ్యాఖ్యానిస్తున్న బ్రాహ్మణుడు : అవును. అయితే కూడా, ఒకానొక ముఖ్య విషయం సుమ
ధర్మశాస్త్రములో నిష్ణాతులైన ధర్మకోవిదులు చెప్పుచున్నదేమంటే....
- కర్మ - జ్ఞానము ఒక్క తీరైనవే!
- రెండూ కూడా మోక్షమునకు మార్గములే!
(సాంఖ్యయోగౌ పథక్ - బాలాప్రవదంతి! న పండితా: - గీతా)
అట్టి ధర్మ కోవిదుల పలుకు విని ఉండలేదా! విని కూడా సరిగ్గా
యోచన చేయటం లేదా? మర్మమేమిటో తెలియక "కర్మమార్గం పునరావృత్తి
స్వభావం కలిగి ఉన్నది (గతాగతం కామకామా: లభంతి) అని మాత్రమే
వాఖ్యానిస్తున్నావే? మర్మము తెలియక కర్మ మార్గమును అల్పమైన దానిగా
చిత్రీకరిస్తున్నావా?
నీకు సమగ్రమైన శాస్త్రపరిశీలన కొంచము కుంటుపడిందేమో ?
మరొక్కసారి చెప్పుచున్నాను విను.
ఆర్యప్రవచనములైనటువంటి జ్ఞాన- కర్మ విశేషాలలో చతురులైనట్టి
పెద్దలు జ్ఞానమార్గమును, కర్మ మార్గమును ఒక్కతీరైనవిగానే సందర్శిస్తూ,
ఉంటారు. అంతేగానీ బాలురవంటి . చూడరుఅజ్ఞులవలె వేరువేరైనవిగా|శాస్త్రములు చెప్పే కొన్ని విభాగములను తీసుకొని
"ఇది మాత్రమే పరిగణలోనికి కర్మమార్గం. అల్పమైనది. అది జ్ఞానమార్గం......అని వాదించటానికి . మహాగొప్పదిఉబలాటపడుచున్నావాచ ? తల్లీసరిగ్గా అట్లా మాట్లాడుచున్నావా! శాస్త్ర వాక్యాలు ? ఏమి సరే! శాస్త్రములు చెప్పాయోబ్రాహ్మణుల గురించి ... అది కూడా చెప్పు! విందాము.
గొల్లభామ :బ్రాహ్మణుల గురించి శా శాస్త్రవాక్యాలేమిటో, ఉద్దేశ్యమేమిటో


Page: 79

వినండిచెపుతాను 64 లక్షల జీవజాతులున్నాయి. సృష్టిలో ఈ జీవునికి వాటన్నిటిలో 'మానవజన్మ' లభించటమనేది అతి
దుర్లభము.
అందులో వేద-శాస్త్రప్రవచనాలు, ఉద్దేశ్యాలు పరిశీలించగల విద్యా బుద్ధులు అవకాశంగా లభించటం మరికొంత దుర్లభము.
అవి ఏ కొంచము లభించినా సరే, ఇక ఈ జీవుడు ఏ మాత్రం
! తాత్సారం చేయరాదుసాధన గురువును, ఆశ్రయించి ఉత్తమ సాధనకు ఉపక్రమించాలి·.
అటు తరువాత సాధన సామగ్రిని వెంటబెట్టుకొని 'సద్గురువు'ను
సమీపించాలి. వారు చెప్పే స్వస్వరూపజ్ఞాన సంబంధమైన పాఠ్యాంశాలను22సునిశితమైన బుద్ధితో వినాలి. విచారణ చేయాలి.
7మహనీయుల అనుభవాలను, అభిప్రాయాలను సేకరించాలి.
సద్గురువు ఏం చేస్తున్నారు. “తత్ -త్వమసి”(ఆ బ్రహ్మమే నీవు),
స్కో హమ్ (అదియే నేను), అహమ్ బ్రహ్మాస్మి (నేను బ్రహ్మమే
అయి ఉన్నాను), త్వమేవాహమ్ (నీవుగా కనిపించేది నేనే) ఇత్యాది
మహావాక్యాల సారాన్నిడెత్నిరూపించి చూపుచున్నారు.
1)అట్టి సద్గురువు చెప్పే మహావాక్య నిరూపణా రూపమైన బోధను సునిశి1
), తమైన దృష్టితో, సంసార దృష్టులకు అతీతమైన అవగాహనతో వినాలి.
-నేనెవరు?
ఈ దేహమునా?
మిఈ దృశ్యాంతర్విభాగమునా?
- మనో - బుద్ది - చిత్త - అహంకార పరిమితుడినా? -
- దేహములకు - భావములకు మునుముందే ఏర్పడినదై ఉండి దృశ్య


Page: 80

అహంకారాలను మనో- - - దేహ - బుద్ధి చిత్త- స్వకీయం
చైతన్యపరచే బ్రహ్మమునేనా? ఆత్మస్వరూపుడినాయి
చమత్కారంగా సర్వము తానైన పరమాత్మతత్వమ్నేనా?
ఈ ప్రశ్నలన్నిటికీ సరి అయిన సమాధానము ఎంత కష్టపడైనా సరే.
సంపాదించుకోవాలి!
స్వవిచారణచే “మమాత్మా సర్వభూతాత్మా! అహమ్ సర్వస్య ప్రభవో
అనే వాక్యార్థాలను సద్గురు బోధ- స్వవిచారణలచే ధైర్య సాహసములు
గల యుద్ధ వీరునివలె అతిప్రావీణ్యతతో గ్రహించాలి.
ఇక “కనబడే దృశ్యము - తదంతర్గతమైన సర్వజీవరాసులు
మమాత్మానంద స్వరూపమే!”అనే అవగాహన
అఖండానుభూతి-పెంపొందించుకోవాలి.
తత్త్యరహస్యమును గమనించి సర్వమును స్వస్వరూపంగా
ఆస్వాదించే అనుక్షణికానుభవమును క్రమక్రమంగా సిద్ధింపజేసుకోవాలి!
అనగా అఖండాత్మానందరూపమైనట్టి“అహమాత్మా, సర్వభూతా
శయ స్థిత:" అను కృష్ణచైతన్యానందమును సముపార్జించుకోవాలి.
త్రివేణీ సంగమును - ద్రష్ట-దర్శన - దృశ్యముల ఏకత్వానుభవమును
అనుభూతం చేసుకోవాలి. ఆరురుక్షుత్వము - యోగారూఢత్వము
ప్రాపంచకమైన మనస్సును ఆత్మభావన యందు - (ఉప్పుబొమ్మ యొక్క
పదార్థ - ఆకారములను నీటియందువలె) - లయింపజేయాలి.
ఆరురుర్మునేర్యోగం౪|కర్మకారణముచ్యతే !
యోగారూడైవ తస్యైవ శమ:కారణముచ్యతే
11
ఆరురుక్టు యోగి :కర్మలద్వారా ఉపాసన కొనసాగిస్తూ మోక్ష మార్గములో
అడుగులు వేస్తూ ఉంటాడు. యోగారూఢుడు
కర్మలచే కర్మలచే కర్మలను దాటి కర్మల నుండి ఉపశమిస
కర్మలను :
ఆత్మజ్ఞానమును పునికి పుచ్చుకుంటాడు.
కొన్ని సిద్ధాంతాలు కొనసా : జీవితాంతం . కర్మలు వదలరాదుకర్మలు


Page: 81

గిస్తూనే జ్ఞానమును తీర్చిదిద్దుకోవాలి.
అని చెప్పుచున్నాయి.....
! అయితేమంచిదేకర్మ నిర్వర్తించే కర్త - చాతుర్వర్ణ్యములలోను తనకుగా
కర్మల నిర్వహణాపుష్పాలను ఈశ్వరార్పితం చేయాలి.“నాకు
నియమించిన నియమితమైన కర్మలే నాఉపాసన (work is my workship)" అను బుద్ధితో
. అవగాహనతో - శ్రద్ధతో భగవదర్పితంగా కర్మలు నిర్వర్తించాలి స్వామీ!
"స్వప్నకల్పితముల వంటి లోక విశేషాలు" అన తగినట్టి ఇక్కడి
- ధనము జాతి ప్రతిష్ఠ - కర్మసామర్థ్యములకు లౌకికవిద్య-
సంబంధించిన అహంకారము దగ్గరకు రానీయకుండా లోకానుకూలము
శాస్త్రానుకూలము - భగవదర్పితము - సహజీవులకు సుఖసంతోష ప్రదముగా
స్వీయ ధర్మ- కర్మలను తీర్చిదిద్దుకోవాలి. సాధన చతుష్టయ సమన్వితంగా
. స్వకర్మలను ఆచరించాలిసరిఅయిన , ఇంద్రియములను శమము : ఇంద్రియ నిగ్రహముపట్ల మార్గంలో నియమించటం, ప్రాపంచిక విషయముల - మౌనము. రాగరాహిత్యము సంతోషము : లభించిన దానితో తృప్తిని పొందుతూ విషాదము - అసూయ
దగ్గరకు రానీయకపోవటం,
నిరాశ - కామక్రోధములు లభించిన దానితో
సర్వదా అభ్యసించటం. సంతోషమును . ఉత్సాహము- సాహసము'తృప్తి'ని అలవరచుకోవటం.
ధైర్యము పరిపోషించుకోవటం"|అమోఘశ్చసత్సంగము : "మహత్సంగస్తు దుర్లభో - అగమ్యో -
సంగము అభ్యసించటం
మహనీయులతో అన్నట్లుగా మహనీయ వాక్యాలు మననం చేస్తూ మార్గమును
. . సుగమం చేసుకోవటంసరిచేసుకోవటంవిచారణ
స్వకీయమైన అవగాహన.


Page: 82

సహాయంతో వేదానుకూలమైన సాధనచతుష్టయము(ఈ విధమైన పెంపొందించుకోవాలిచిత్తశుద్ధిని . క్రమంగా|కర్మనిర్వహణలచే నేను అనే భావనా పరంపరలను ఈ - జగత్తుచే బద్ధుడను"...|జగత్తులోమనస్సు. మొదలంట్లా తొలగించుకోవాలినుండి వెడలగొట్టాలి. ఈ జగత్తంతా అస్మదాత్మయొక్క చిద్విలాసమే!
- - అంతా నేనే! అందరూ (స్వప్నంలో కనిపించేవారంతాస్వప్నమ
యొక్క స్వప్నస్వరూపులే అయినట్లు) నేనే!
- జగత్ సాక్షిని. జగత్స్వరూపుడను -
జగత్ రూపకల్పనకు కారకుడనై ఆనందించువాడను.
అందరూ నావారే!
ఈ రీతిగా బ్రాహ్మీభావన - ఆత్మ తత్త్యజ్ఞానం హృదయంలో ఉదయిం
పజేసుకొని అద్దానిని ఆకృత్రిమమైన స్వభావంగా తీర్చిదిద్దుకోవాలి.
అదే ‘బ్రహ్మత్వసిద్ధి' అంటే! బ్రహ్మత్వసిద్ధి యొక్క మహదాశయముచే ఈ
జీవుడు 'బ్రాహ్మణుడు' అను పిలుపుకు అర్హుడగుచున్నాడు. అదియే
‘అమరత్వసిద్ధి' అని కూడా పిలువబడుతోంది.
ధారణ :అట్టివారు మార్గాణ్వేషణలో ఉన్న సమయంలో తమ చంచల
బుద్ధిని“సుస్థిరము - నిర్మలము సునిశితము ·
- పవిత్రము"గా తీర్చిదిద్దుకోవటానికి
- త్రిగుణములకు అతీతమైన దృష్టి - అవగాహనలతో ఈ జగత్
సందర్శనము
- త్రిగుణ సాక్షిత్వము-,
ఇత్యాదుల 'ధారణ' కు ఉపక్రమిస్తున్నారు.
సమయాసమయములను అనుసరించి ఒకచోట పద్మాసనాసీను
ధారణయోగం అవలంబిస్తూ, బ్రాహ్మీభావననుసుస్థిరపరచుకో
ఆత్మయజ్ఞమునకు ఉపక్రమిస్తూ ఉన్నారు.
|- క్రమంగా విషయేంద్రియములను ఆశ్రయించే బుద్ధిని "కర్మ-'ధారణ


Page: 83

జ్ఞాన"ములతో కూడిన సరోవరజలంలో ఉతికి అశుభ్రత తొలగించు
కొంటున్నారునేను - నాది- నావారు కానివారు - ఇటువంటి రాగ- ద్వేష- మమకార -
అహంకార భావములతో కలుషితమైన బుద్ధివిభాగమును సాధనతో కూడిన
బుద్ధితో పరిశుభ్రపరచుకుంటున్నారు.
- నేను - నీవు... మొదలైనదంతా అఖండమగు ఆత్మస్వరూపమే ! సర్వము
మమాత్మకు అనన్యమే!”....అనే అవగాహనతో బ్రాహ్మణ్యులై, భూసురులై
ప్రకాశిస్తున్నారు. అట్టివారే బ్రాహ్మణత్వపూర్ణులు. ఇంద్రియములను
జయిస్తూ, బ్రహ్మమును ఆశ్రయిస్తూ ఈ జీవుడు - ఆనందజలధిలో స్నానం
చేసి, సుజ్ఞానవస్త్రము కట్టి, త్రిగుణములను విభూతిగా ధరించి సర్వవేదాంత
సిద్ధాంత భూషితుడు అగుచున్నారు. ఇంద్రియములను విషయములనుండి
ఉపశమింపజేస్తున్నారు. నిరాహారం చేస్తున్నారు.

అధ్యాయము-21.) సకామ కర్మ - నిష్కామ కర్మ

బ్రాహ్మణుడు :అంటే? ఇంద్రియములను శోషింపజేస్తే బ్రాహ్మణ్యము
కేవలము ఆహారముసిద్ధిస్తుందంటావా? మానివేసి ఇంద్రియములను
శోషింపజేసినంత మాత్రం చేత దృశ్యసంబంధమైన జాడ్యము
తొలగుతుందా?
"- నేను దృశ్యమునకు సంబంధించినవాడను.
దృశ్యములోని ఒకానొక దేహపరిమితుడను.
వీటిలో కొన్ని నాకు సంబంధించినవి. మరి కొన్నేమో కావు.
నేను వేరు. నీవు వేరు. జీవాత్మ వేరు. పరమాత్మ వేరు. జగత్తు వేరు.”
ఇత్యాది అభిప్రాయములనే మనము 'సంసారము' అంటాము. ఇది
తొలగించుకోవటానికే ‘జన్మ' అనబడేది మహత్తరమైన అవకాశము.
అంతేకానీ, జన్మ జీవునికి బంధము కాదు. కర్మ కూడా బంధము కాదు.
అందుచేత ధీరులైనవారు కర్మలను ఆశ్రయిస్తూనే కర్మబంధముల నుండి
విముక్తిని సంపాదించుకొని కర్మలకు అతీతులై బ్రాహ్మణనామధేయమునకు
అర్హులై భూమిపై వెలయుచున్నారు.


Page: 84

ఉపాసనగా తీర్చిదిద్దుకుంటున్నారుకర్మలు వదలక, తను కర్మలను నియమితమైన కూడా తమకు విప్రవర్యులు కాబట్టే ప్రజ్ఞాదురంధులగు స్మార్త - యజ్ఞ - యాగాది కర్మలు వదలటం లేదు. వారు అవన్నీ నిష్కామ
. ఉంటారుఅవలంబిస్తూ కర్మ రూపంగా జాతి - కుల - కర్మలను అవలంబిస్తూ
ఎవ్వరైతే నిష్కామంగాఆశ్రమ ఉంటారో... అట్టివారు సర్వాత్మకమైన మోక్షభావనను పునికి పుచ్చుకోవటానికి
అడ్డేముంటుంది?
అయితే...,
ఓ లలనా! ఎవ్వరి మనస్సు - కర్మ నిష్కామమో, ఎవరికర్మ .
మనస్సు సకామమో...ఎట్లా చెప్పగలం?
ఏది ఏమైనా నిష్కామమైన బుద్ధితో కర్మలను జీవితాంతం
కొనసాగించటమే ఉచితం కదా? ఏమంటావు?
గొల్లభామ :అయ్యా! సకల కర్మలు నిష్కామ బుద్ధితో చేస్తూనే ఉండాలని
మీరు ప్రతిపాదిస్తున్నట్లున్నారు. మంచిదే!
అయితే, ఒక ప్రశ్న!
ఎప్పుడైనా, ఎక్కడైనా కర్మలు ఫలములు ఇవ్వకమానుతాయా?
మానవు కదా! అది సహజం కూడా !
"అవస్యమ్ అనుభోక్తవ్యమ్ |
కృతమ్ కర్మ శుభ-అశుభమ్”|
అని కదా శాస్త్ర వాక్యం!
ఒకానొకడు - "కర్మలు చేస్తూనే ఉంటాను. కానీ కర్మఫలములతో
నాకు అవసరం లేదు.”అని అనుకోవచ్చుగాకమొలవటం ! ఏమి లాభంఎంత ?బీజముస్వభావమో కర్మలు ఫలములను ఇవ్వటం అంతే
స్వభావము - “ఓ బీజములారా! నేలలో పాతుతాను. నీళ్ళు పోస్తూ ఉంటాను. కానీ మొలవకండి!" అని చెప్పితే మాత్రం అవి


Page: 85

? “నాకు కర్మఫలాలు వద్దుఅనుకుంటూమొలవకుండా ఉంటాయాఅట్లాగే నేను కర్మలు కొనసాగిస్తూనే ఉంటాను"... అనుకున్నవానికి
"అయినప్పటికీ కదా! స్వామీ!
కూడా కర్మఫలములు ప్రాప్తించకమానవు - బీజములకు చక్కటి పోలికయే తెచ్చావమ్మా: కర్మలకు !
//బ్రాహ్మణుడు అయితే బీజములను అగ్నిలో వ్రేల్చితేనో? కర్మబీజములను నిష్కామకర్మ"
అనే అగ్నిలో దగ్ధం చేసి ఉంటేనో? (జ్ఞానాగ్నిదగ్ధకరాణు:). ఇక మొలవవు
కదా! ఆ విధంగా చూస్తే, “నిష్కామ కర్మయోగి విషయంలో కర్మలు కర్మఫల
రహితములు కాగలవు కూడా!" అని ఎందుకు సమన్వయించుకోకూడదు
భామామణీ!
గొల్లభామ :విప్రవర్యా! లోకంలో ఎంతటి వెర్రివాడైనా విత్తనములు పాతి
"ఈ విత్తనము వృక్షమై ఫలములు ఇస్తుందా? ఇవ్వదా - నాకు సంబంధం
లేదు" ... అనుకుని ఊరుకొని ఉంటాడా? ఫలితంతో (ఫలములతో లేక
ఫలసాయముతో) నిమిత్తం లేకపోతే బీజము నాటటమెందుకు? (లేక)
పొలంలో దుక్కిదున్ని వేయుటమెందుకు? అదంతా నాట్లు వృధాశ్రమగా
నిర్వర్తించాలా? ఎవ్వడైనా ఒకానొక సత్కర్మను ఏ ప్రయోజనమూ
ఉద్ధేశ్యించకుండా చేస్తాడా? అట్లా అంటే, అవి ప్రగల్బపు మాటలే అవుతాయి
మరి! "ప్రయోజన మనుద్దిస్య మందో పి నప్రవర్తతే”అని కదా శాస్త్ర
ప్రవచనం ?
ఒకానొకడు రాగము - ద్వేషము - లజ్జ - మోహము - భయము -
అభిలాష - ఈషణ త్రయము...., వాటి వాటి వల్ల పుట్టే ఆయా
దోషభూయిష్టమైన భావనా పరంపరలు, తత్సంబంధమైన దుర్గుణాలు
త్యజించాడనుకోండి. దూషణ భూషణ - తిరస్కార పురస్కారా
నుభవములు వచ్చి - పోయేటప్పుడు 'సమత్వము' వహించినవాడై
ఉన్నాడనుకోండి.
ఆతనికి- విహిత కర్మలు లేవు. నిషిద్ధ కర్మలు లేవు. అట్టి ఆత్మజ్ఞానికి
కర్మలతో పనేముంటుంది చెప్పండి? మమత్వముచేత మాత్రమే
కర్మలు-దృశ్యము బంధం అగుచున్నాయి కదా!


Page: 86

అధ్యాయము-22.) స్వధర్మో నిధనం శ్రేయః


Page: 87

అజ్ఞులు కర్మఫలములందు ఆసక్తితో కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే.....
విజ్ఞులు "కర్మలు - కర్మఫలములు మాయా చమత్కారమే!" అని
7తెలిసియే“ఆత్మ సత్యమ్ - జగత్ మిధ్యా" అని ఎరిగి ఉండి కూడా
21eఆశ్రమధర్మానుసారమైన - లోకోపకారకమైన - శాస్త్రములకు సాను
కూలమైన కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రోత్సహిస్తూ ఉంటారు.
r ఇంకొక విషయంలో. కర్మలు ఆవశ్యకం! అనివార్యం!
లోకంలో ఈ సర్వజనులచే ఆయా ఆశ్రమములకు ఉచితమైన
కర్మలు నిర్వర్తించబడకపోతే.... ఈ లోకము - లోకసంబంధమైన ఆహారాది
ఆయా వ్యవహారాలు కొనసాగేదెట్లా?
“నేను కర్మలకు కర్మఫలములకు ఆవల ఉన్నాను. ఆత్మ
జ్ఞానోపాసన నా మార్గము. అందుచేత నేనొక్కడినీ ఆశ్రమమునకు సంబం
ధించి కర్మలు నిర్వర్తించకపోతే ఏమిలే?”అని ఒకడు తాను కర్మ త్యాగి
అయి, ఇతరులకు కర్మత్యాగాన్ని ప్రోత్సహించటమో, భోదించటమో జరిగితే?
ఆతడు కర్మ- జ్ఞానముల ఉభయములు కోల్పోయి ఉభయ భ్రష్ఠుడు
అవుతాడని నీతి శాస్త్రం ప్రభోదిస్తూ హెచ్చరిస్తోంది కదా!“కర్మ
జ్ఞానములలో ఒకటి నీవు వదిలితే రెండవది నిన్ను వదులుతుంది.”అని
వశిష్ఠమహర్షి చెప్పియున్నారు కదా!
శ్లో॥యత్ యత్ ఆచరీతి శ్రేష్ఠ: తత్ తదేవతదితరోజనా: I
సయత్ ప్రమాణం కురుతే లోకస్థదనువర్తతే
అని గీతా శ్లోకం కదా! విజ్ఞుడైన వాడు ఆశ్రమ - వర్ణ్య సంబంధమైన నియమిత
కర్మలు వదలితే, కొంత మంది అజ్ఞులు అది దృష్టాంతంగా తీసుకొని తమకు
నియమించిన కర్మలు త్యజిస్తేనో...? ఆ దోషము విజ్ఞుడైన ఆ శ్రేష్ఠుడికి
తాను అందుకు కారణం కాకూడదనే ఉద్దేశ్యంతోనే
అంటుతుంది.
శ్రీకృష్ణుడు అర్జునిని గీతాశాస్త్రం ద్వారా స్వకర్మనిరతిని సూచించారు,
ప్రోత్సహించారు కూడా !
అందుచేత,
ఎవ్వరూ కర్మలు త్యజించి ఉండటం ఉచితం కాదు. సాంఘిక


Page: 88

కాదు. అది సాధ్యపడేదీకాదుశ్రేయోదాయకం జీవనానికి వచ్చిన జనులకు
అందుచేతనే మేము మమ్ములను ఆశ్రయించ కుటుంబ సంబంధమైన - లౌకికమైన శాస్త్రనిర్దేశితమైన
సాంఘికమైన - ప్రోత్సహిస్తూ ఉంటాము.
నియతి పూర్వకంగా చేయమని ఎల్లప్పుడూ కర్మలు బ్రహ్మజ్ఞులమై ఉండి కూడా
పురోహితులమగు మేము బ్రాహ్మణులమై, వైపుగా ఆశ్రయిస్తూనే - మరొక వైపు నుండి మీమీ విహిత
“ఆత్మజ్ఞానం ఒక కర్మలు శ్రద్ధగా - చక్కగా - కుశలతతో నిర్వర్తించండి " అని చెప్పుచున్నాము.
"యజ్ఞ - దాన - తప:కర్మనత్యోజ్యం ! కార్యమేవతత్”మోక్షిసన్యాసయోగం.
- భగవద్గీత.
-మిత్రులారా! శ్రేయో:కర్మలు, శాస్త్రవిహితదైనందిక సత్రియలు
వదలకండి.
- బద్దగించకండి.
- యజ్ఞ-యాగాలు నిర్వర్తించండి.
- కర్మయోగముచే సంసిద్ధులు అవుతూ ఉంటే, ఇక మీ హృదయంలో
తగిన సమయంలో జ్ఞానపుష్పము స్వయంగా వికశించగలదు.
telనహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే !
తత్ స్వయం యోగ సంసిద్ధ:కాలేన ఆత్మనివిందతి||
అని బ్రాహ్మణులమగు మేము శ్రేయోభిలాషులమై సకల జనులకు గుర్తు
చేస్తున్నాము.
మాతృదేవో భవ |
పితృదేవో భవ I
ఆచార్య దేవో భవ I
అతిథి దేవో భవ|
అనే ఉపనిషత్ వాక్యాలు, వేదవాక్కు అందరికీ గుర్తు చేస్తున్నాము.
కర్మలు మానండి'అని ఏ గురువు - శాస్త్రము- పురాణము చెప్పటం
లేదే!.


Page: 89

మరి నీవు యజ్ఞ - యాగ - క్రతు - వ్రతాదులతో సహా కర్మ విభాగములను
కబుర్లాడుచున్నావే|తక్కువచేసి ? అట్లాఎట్లా చెబుతావు?

అధ్యాయము-23.) క్రియా యజ్ఞము - అత్మ యజ్ఞము

గొల్లభామ :మహనీయా! నేను కర్మలను - కర్మయోగమును తక్కువ
చేయటం లేదు.“యజ్ఞ - యాగ - వ్రత ఇత్యాది కర్మలు స్వర్గసుఖముల
ఆశయంగా ఆచరించటమనేది పునర్జన్మ హేతువు కదా!”...అని మాత్రమే
గుర్తు చేస్తున్నాను.
కర్మలను“అసంగము- ఏకము - కేవలీస్థితి - అకర్మబద్ధము”
అగు మోక్షసంబంధమైన స్వస్వరూప జ్ఞానంలో (లేక) బ్రాహ్మీ స్థితితో
సాదృశత్వము - సరిసమానత్వము - అవినాభావత్వము కల్పించజాలమని
మాత్రమే నా విన్నపము.
నిత్యనైమిత్తిక, యజ్ఞ-యాగాది కర్మలు మాత్రమే బ్రహ్మత్వానికి
(లేక) ఆత్మోపాసనకు మార్గమని అనలేమని మాత్రమే నా అభిప్రాయము.
అనునిత్యఆత్మోపాసన (లేక) ఆత్మయజ్ఞము అందరికీ అందుబాటుగా
ఉండగలదని నా మనవి.
ఆత్మజ్ఞానమును, ఈ కనబడే సర్వము ఆత్మ స్వరూపంగా
సందర్శించటమును ఏమరచి కర్మమార్గంలో సంచారాలు సలపటం
మహాశయమును ఏమరిచి ఉండటమేనని గుర్తు చేస్తున్నాను.
ఆత్మోపాసన/ ఆత్మజ్ఞానం/ ఆత్మయజ్ఞం క్రియాయజ్ఞము
హేతువు జన్మలకంటేముందే సర్వదా వేంచేసియున్న
పునర్జన్మ ఆత్మ యొక్క అనుభూతిని ప్రసాదించేది.
“జన్మలకు మునుముందే నేనున్నాను”అనే
అందింపజేసేది.
జన్మరాహిత్యత్వమును సంపదలు ఇచ్చేది సర్వత్యాగరూపము


Page: 90

దోషము సర్వసాక్షిత్వము - అతితత్వము - అప్రమేయం
|లౌకికమైనక్రియా త్వము నిరూపించగలదు
లను పరిహరించగలదు
సర్వకాలములకు ఏకమై ఉన్న మరికొన్ని కర్మ కేవలసాక్షిత్వము
|కర్మఫలాలు దారితీసేది. ప్రసాదించేది. పునరావృత్తి దోషరహితమైనదివ్యవహారాలకు .
కలిగి దోషము పునరావృత్తి ఉన్నది.
, లౌకిక-ద్వంద్వాతీతము
ద్వంద్వములనుఅలౌకికము సమాచారములను
సరంజామాను,భేదత్వము అభేదము వైపుగా దారి చూపేది.
ఆశ్రయించవలసివస్తుంది.
“ఈ విధంగా కర్మల పరిమితిని - రహస్యాన్ని - ముఖ్యాశయాన్ని గమనించి
మహాదాశయంతో నిర్వర్తించబడుగాక!”అని నా ఉద్దేశ్యము.
అట్టివానిని మహాశయుడు అనిపిలుస్తాం.
ఆత్మ యొక్క తత్త్వమేమిటో ఎరుగుచూ కర్మలలో ప్రవేశించాలి.
అంతేగానీ, సర్వము - సమము- నిత్యము - అఖండము - అప్రమేయము
అగు ఆత్మ యొక్క ముఖ్య సమాచారము ఏమరచి "మేము అధికులము
మరొకరు కారు”ఇటువంటి భేదదృష్టులను ఆశ్రయిస్తూ - ప్రోత్సాహిస్తు - కర్మలను ప్రతిపాదించటమనేది దారి - తెన్ను తెలియని కర్మారణ్యములో-
ప్రవేశించటము వంటిది కాదా! అడవిలో దారితప్పినట్లే -
|చేయకుండా, సర్వసమభావమును బుద్ధిలో గుర్తుగా పెట్టుకోకుండా
కర్మారణ్యములో ప్రవేశిస్తే ?
''ఆత్మ' అనే స్వగృహము తెలియరాక '14 లోకములు' ఈ
|మహారణ్యంలో జన్మ-కర్మదిక్కుతోచక -తిరుగాడటమే మృత్యు పరంపరలకులోనై కదా!
అందుచేత..
"కర్మనిరతి అసి-త్వమ్ - తత్త్వజ్ఞానము తో(తత్


Page: 91

కనిపించే ఎదురుగా నీవు ఆ పరమాత్మ యొక్క అనే జ్ఞానముతో ) సరిసమానమేనని ప్రత్యక్ష రూపమే ఉన్నావు - సిద్ధాంతీకరించలేముఅయి ఈశ్వరార్పితబుద్ధితో చేస్తే . అయినా ఏకర్మ ఆత్మజ్ఞానమే అవుతుంది.

అధ్యాయము-24.) కర్మల ఆవశ్యకత

:ఓ పడతీ! భామామణీ! బ్రాహ్మణుడు నీవు ఏమి చెప్పుచున్నావమ్మా? బుద్ధితో కర్మలు చేయాలి. మంచిదే ఈశ్వరార్పిత !
అయితే...,
ఏదో ఒక కర్మ చేసి, విధి-విధానాలు లేకుండా, ప్రయోజనాలేమిటో
తెలియకుండా“ఈ కర్మ ఈశ్వరార్పితం”అంటే కుదురుతుందా? ఒక
“నేను చదువుకోను. అల్లరి పిల్లవాడు చిల్లరగా తిరుగుతాను. తోటి పిల్లలను
బాధిస్తాను. ఆ కర్మ శ్రీరామలింగేశ్వరునికి సమర్పిస్తాను”... అని అంటే
మా విప్రుల పెద్దవారుగాని, మీ గొల్లల పెద్దవారు గానీ ఒప్పుకుంటారా?
మరొకాయన“దుర్మార్గంగాను, దొంగతనాలు చేసి, తదితరులను
మోసగించి డబ్బు సంపాదిస్తాను. ఆ కర్మలు ఈశ్వరునికి సమర్పిస్తాను”....
అని నీతోగానీ, నాతోగానీ అంటూ ఉంటే, అది నీవుగానీ -నేనుగానీ
"ఈశ్వరార్పితకర్మ"... గా ఒప్పుకుంటామా? లేదుకదా!
అందుచేత ....,
కర్మలు భగవదర్పితముగా చేయాలనునది కర్మయోగ రహస్యమే!
శుభప్రదమే! అయితే "ఏ కర్మలు చేయాలి? ఏవి చేయకూడదు?" అని
మును ముందుగా ఎరిగి కర్మ చేయాలి కదా! "కర్మణోహ్యప్తిబోద్ధవ్యం!
అర్ధవ్యం
చ వికర్మణ:! అకర్మణశ్చ బోద్ధవ్యం! గహనా కర్మణోగతి:!" అని
గీతాచార్యుల వారు అంటున్నారు.
శాస్త్రములు
ఏ ఏ కర్మలు చేయాలి?
ఎట్లా చేయాలి?
. ఏ ఏ పాటించాలిమంత్ర-క్రియా విధానాలు -ఇవన్నీ జనులకు
బోధిస్తున్నాయి. అవన్నీ పఠించి మేము పురోహితులమై


Page: 92

చేసే కర్మలు మంత్ర - క్రియా ఉన్నామువి
"లోకులకు గుర్తు చేస్తూ ! మంత్రము - విధానము . అని గుర్తు చేస్తున్నాం- ఎరిగి చేయండిదానము
అంగములు శాస్త్రములచే నాలుగు నిర్దేశించినవి ... అను - సమర్పణ"నిర్వర్తించబడటానికి కావలసిన కుశలతను మేము పరమాత్మ యొక్కసేనని
జనులకు అందిస్తున్నాము.
మేము నలుగురికి ఉపయోగపడతాము. "గా మంచి పనులు
;వారికి అన్నము పెడుతాము. పేదవారికి|చేస్తాము. ఆకలిగొన్న ధన సహాయం
విధానాలతో|చేస్తాము. ఇక శాస్త్రములు, మంత్ర - తంత్ర సంబంధమైన
మాకేమిలే !''... అని అనుకుని|పూజ-వ్రతాదులతో సత్కర్మలు చేస్తే
కాకుండా మంచిదే! కేవలం శాస్త్రవిహిత కర్మలను అట్ల - సాధనలను
పూజ - వ్రతము మొదలైనవాటిని తిరస్కరించటానికి మాత్రమే సిద్ధపడుతూ,|
వారివారి అశ్రద్ధ - బద్ధకములకు కొనసాగించువారు, సాధనలను
తిరస్కరించువారు పిడివాదులే గానీ ఉత్తమ సిద్ధి కొరకు కర్మలను ఉ
పయోగించుకునే నేర్పు కలవారు కాదు. కర్మచేస్తే కదా.... అది
సమర్పించటం?
అట్లా కాకుండా....,
లౌకికమైన సేవ-దానము-ధర్మము చేయము.
శాస్త్రములు చెప్పే జప-వ్రత - యజ్ఞ యాగాదులు నిర్వర్తించే శ్రద్ధ -
కలిగిఉండము.
- ఎవ్వరైనా ఏదైనా కార్యక్రమము గురించి చెప్పితే వెంటనేతప్పులేను
టానికి ప్రయత్నిస్తాము - అంటూ రోజులు గడుపుతుంటే ?
ఓ భామా! అట్టి వారిని మేము లెక్కలోకి తీసుకోము.
- మేము శాస్త్రహృదయము పరిశీలిస్తున్నాము.
శాస్త్రములు చూపే మార్గంలో జప - వ్రత - పూజ -దేవాలు)
సేవ - దైవస్మరణ - ఉపవాస - నియమములు-వేకువజాముస్వామి
|నియమములు - తీర్థ అన్నిగాని యాత్రలు ..... వాటిలో మొదలైనవి ఇటువంటి"కొన్ని గానీ, ఒకటినిర్వర్తిస్తూ- రెండు గానీ అవకాశమున్నంత వరకు


Page: 93

దరిజేరకుండా చూచుకోవటం బద్దకము , - ఇదే ఉండటంకర్మ మా
గుర్తు చేసే - నిష్కామ బ్రాహ్మణ అందరికీ కర్మ మార్గముజనులు .
. మరొక్క సారి చెప్పుచున్నానుఎంత వరకు అవకాశముంటే జనులు అంత వరకు త్యజించి శాస్త్రవిహిత సర్వ కర్మలుబద్దనిర్వర్తించటమే ఉచితం. ఎంతవరకుఇరిస్తేఅంత వరకు అది శుభప్రదమే!"నహికశ్చిత్ క్షణమపి జాతు
పతిఅకర్మకృత్" అని గీతా శాస్త్ర వాక్యం కదా! ఏదో కర్మ నిర్వర్తించకుండా
నిజీవుడూ ఒక్క క్షణం కూడా ఉండజాలడు. కాలమును వృధా చేస్తూ
బద్ధిని దోషభూయిష్టం చేసే అల్ప కర్మల కంటే శాస్త్రీయమైన - పుణ్య
ఉపాసనా - భగవత్ సంబంధమైన కర్మలు చేయటమే పదమైన ఉ
కూడా!
నీతం. శుభప్రదముపైగా...., పురాణ - ఇతిహాసములు, ధర్మ శాస్త్రములు కర్మల రహస్యము
బోధిస్తూ "పరిశుద్ధ కర్మలు జ్ఞానమునకు హేతువులు”... అని భోదిస్తున్నాయి.
శాస్త్రములు ఘోషిస్తున్నాయి.
"శాస్త్రములు ఎందుకు విజ్ఞులచే రచించబడ్డాయి?”అనే ప్రశ్నకు
మహనీయుల సమాధానమేమిటో విను.
॥కర్మణా జాయతే భక్తి: భక్తి: జ్ఞానమ్ ప్రజాయతే |
3 జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి: ఇతి శాస్త్రేషు నిర్ణయ: I
ఉత్తమ కర్మ భక్తికి, భక్తి ఆత్మజ్ఞానమునకు, జ్ఞానము ముక్తికి
దారిచూపుతాయన్నది ఆర్య వాక్యము.
కాబట్టి ఓ గోపబాలికా! ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదిస్తూ కర్మ నిరతిని,
శాస్త్రవిహిత చేయటంఉచితం
కర్మ విధానములను నిందించటం, తక్కువ కాదు.
- కర్మ.. ఈ రెండూ
"రాము: మహాశయా! విప్రవర్యా! "జ్ఞానము ఒకే ఫలాన్ని ప్రసాదిస్తాయి. కనుక రెండింటి తీరూ ఒక్కటే..
అవమే!
ఉ"మీరు దయచేసి ఏదైనా కదా! ఈ విషయంలో ప్రతిపాదిస్తున్నారు


Page: 94

సహాయంతో విశదీకరిస్తే నేను, ఈ సభికమహాశయులు|సమానం . : పొందుతాముకొంత సంతోషము ముందుగా పుష్పము కాస్తోందిచెట్టుకు .|బ్రాహ్మణుడు ఆ కాయగాఆ పుష్పము నశించి , పండుగా వికసిస్తోంది. క్రమంగా అగుచున్నదిఆ పుష్పము ఫలముగా అగుచున్నప్పుడు స్వయముగా పుష్పము .|నశిస్తోంది
కదా!
అట్లాగే....
నశియ
|జేసుకోగలదు. ఆత్మజ్ఞానము వికసించనంత వరకు ఈ జీవునికి 'కర్మలు
|అత్యంతావస్యకం. విహిత కర్మలు - శాస్త్ర ప్రవచిత ఉపాసనా కర్మలు త్యజించకూడదు. నిర్వహించవలసిందే!
గొల్లభామ :మహాత్మా! కర్మలు భక్తి - జ్ఞానములకు ముక్తికి దారి
చూపుతాయని అన్నారు కదా! దయచేసి ఈ విషయం చెప్పండి.
ఏఏ కర్మలు ఏ విధంగా నిర్వర్తిస్తే అవి పరిశుద్ధము - ఉత్తమము
అయిన ఆత్మజ్ఞానానికి, ముక్తికి దారితీయగలవు? వివరించమని నా
విన్నపము.
బ్రాహ్మణుడు :కర్మలు 3 రకాలు.
1. విహిత (లేక) మనకు నియమించబడిన కర్మలు.
2. ఇంద్రియ చాపల్యముతో అజ్ఞానమును జోడించి చేసే కామ
కర్మలు.“ఏదో నేను పొందాలి. నాకు కావాలి" అనే కాన
రాగములను పెంపొందించుకొని వ్యక్తిగత దృష్టితో చేసేకర్మల
1. సర్వగతమైన పరబ్రహ్మ దృష్టితో సర్వులకు శుభప్రదమై ఉ
అని కూడా విహిత కర్మలుఅంటారు,యజ్ఞాద్ధాత్కర్మలు . జీవుని బుద్ధినిపరిశుద్ధపరచిద
TRAN


Page: 95

భావ తరంగాలను పుష్పము
- ముక్తి ప్రసరింపజేస్తాయి.
"యజ్ఞార్ధాత్ కర్మణో అన్యత్ర।
లోకో యం కర్మ బంధన:॥'""
విశ్వ్యతాదాత్మ్యముచే ఇంద్రియ చాపల్యమురకులతో బంధము చేసే కామ- - పునర్జన్మ రాగ పూరితమైన హేతువులు అగుచున్నాయి.
విహిత - ఉపాసనా కర్మలు వేదముల చేత నిర్దేశించబడుచున్నాయి.
వేదములో ... అక్షర పరబ్రహ్మము నుండే బయల్వెడలుచున్నాయి.
ఈ విధంగా సర్వ వ్యాపకుడగు ఆ పరబ్రహ్మమూర్తి యజ్ఞరూపుడై యజ్ఞకర్మల యందు ప్రకాశిస్తూ ఉంటారు. వేంచేసి ఉంటారు.
తస్మాత్ సర్వగతమ్ బ్రహ్మ।
| నిత్యమ్ యజ్ఞే ప్రతిష్ఠితమ్ ॥ - గీతా శాస్త్రం.
కాబట్టి యజ్ఞము పరమేశ్వర స్వరూపమే! ఇందులో సందేహము లేదు.
అందుచేతనే మా వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి ఉపనయనము
చేత ద్విజులమై వేదములచే సూత్రీకరించబడుచున్న యజ్ఞ - యాగ
క్రతు - మంత్ర - తంత్ర - విధానములన్నీ గురు సమక్షంలో శ్రద్ధగా అనేక
సంవత్సరాలు అభ్యసించి విప్రులమై శ్రద్ధాసక్తులు గలవారిచే యజ్ఞము
చేయిస్తూ ఉన్నాము. మేమే
యజ్ఞముల మంత్ర బలముచే బ్రహ్మమును పూజించి, ఉపాసించి
బ్రహ్మజ్ఞానము సంపాదిస్తున్నాము. బ్రహ్మభావనచే బ్రాహ్మణులమై జనులచే
గౌరవించబడుచున్నాము.
|గొల్లభామ : మహనీయా|! ద్విజోత్తమాబాగానే ! విప్రవర్యా! మీరు చెప్పినదంతా
ఉన్నది. అయితే మీరు నాకు జనులచే చేయిస్తున్న యజ్ఞముల విషయమై
కొన్ని|విమర్శనా నేను
ఎవ్వరైనా పూర్వకమైన ఉన్నాయి. అభిప్రాయములు - ఎప్పుడైనా- లేకుండానే నిర్విఘ్నంగా ఎక్కడైనా ఏ బాహ్య-ఉపకరణములు నిర్వర్తించగల.
“గురించి ప్రతిపాదించదలచు కున్నానుఆత్మయజ్ఞము”. అందుకుగాను - జీవహింస
అగ్ని - హెూమము కార్యముల తోనూ


Page: 96

చేస్తున్న యజ్ఞముల గురించిన
లతో కూడి సంపదలు వెచ్చించి విమర్శల మీముందుంచుతానుమీరు అనుజ్ఞ ఇస్తే చిన్న చర్చ .
పూర్వకమైన