[[@YHRK]] [[@Spiritual]]

Upanishads Classification
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


108 ఉపనిషత్ విభాగ అధ్యయనము
(A Classification of 108 Upanishads)


NOTE: ఇవి ముక్తికా (muktikā) ఉపనిషత్తులో శ్రీరాముడు హనుమంతునకు ఆత్మ విచారణ మరియు యోగాభ్యాసములచే కైవల్యము పొందుటకు అధ్యయనమునకై చెప్పబడిన 108 ఉపనిషత్తులు. ఇందులో ప్రత్యేకించి సూచించబడిన దశోపనిషత్తులు మరియు ఇతర ముఖ్య 32 ఉపనిషత్తులు ఇక్కడ bold & underline చేయబడినవి.


దశోపనిషత్తులు [Principal 10 Upanishads]

(ఈ దశ[10] ఉపనిషత్తులకు శ్రీ ఆదిశంకర [అద్వైత] - శ్రీ మధ్వ [ద్వైత] - శ్రీ రామానుజ [విశిష్ఠ అద్వైత] త్రిమతాచార్యులచే వ్యాఖ్యానములు వ్రాయబడినవి)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
ఐతరేయ (aitarEya)
ఈశావాస్య (eesāvāsya)

బృహదారణ్యక (bruhadāranyaka)
కఠ (కఠవల్లీ) (kaTa)

తైత్తిరీయ (taittirīya)
కేన (kEna)

ఛాందోగ్య (ChandOgya)
ప్రశ్న (praSna)

ముండక (munDaka)

మాండూక్య (mānDūkya)
1 2 2 2 3

యోగవిద్యా ప్రాధాన్య ఉపనిషత్తులు (20)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
నాదబిందు (NādaBindu)
అద్వయ తారక (advaya tāraka)

త్రిశిఖి బ్రాహ్మణ (triSikhi Brāhmana)

మండల బ్రాహ్మణ (manDala Brāhmana)

హంస (hamsa)
అమృత నాద (amruta nāda)

అమృత బిందు (amruta bindu)

బ్రహ్మవిద్య (brahma vidya)

తేజోబిందు (tejO bindu)

ధ్యానబిందు (dhyāna bindu)

యోగకుండలినీ (yOga kunDalini)

యోగతత్త్వ (yOga tattva)

యోగశిఖ (yOga Sikha)

వరాహ (varāha)

క్షురిక (kshurika)
దర్శన (darSana)

యోగచూడామణి (yOga chūDāmani)
పాశుపత బ్రహ్మ (pāsupata brahma)

మహావాక్య (mahāvākya)

శాండిల్య (SānDilya)
1 4 10 2 3

సప్త భూమికలు / యోగ చక్రములు & స్థానములు

సప్త భూమికలు / యోగ చక్రములు & స్థానములు

[Click on it for the Larger Image]


దేవీతత్త్వ ప్రాధాన్య ఉపనిషత్తులు (8)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
త్రిపుర (tripura)

బహ్వృచ (bahvrucha)

సౌభాగ్య లక్ష్మి (saubhāgya lakshmi)
సరస్వతీ రహస్య (saraswathi rahasya)
త్రిపురా తాపిని (tripura tāpini)

దేవి (dEvi)

భావన (bhāvana)

సీత (sīta)
3 1 4

శివతత్త్వ ప్రాధాన్య ఉపనిషత్తులు (15)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
అక్షమాలిక (aksha mālika)
కాలాగ్ని రుద్ర (kalāgni rudra)

కైవల్య (kaivalya)

దక్షిణామూర్తి (dakshiNāmūrthi)

పంచ బ్రహ్మ (pancha brahma)

రుద్ర హృదయ (rudra hrudaya)

శ్వేతాశ్వతర (SwEtāSwatara)
జాబాల పిప్పలాద (జాబాలి) (jābāla pippalāda)

రుద్రాక్ష జాబాల (rudrāksha jābāla)
అథర్వశిఖ (atharvaSikha)

అథర్వశిర (atharvaSira)

గణపతి (ganapathi)

భస్మ జాబాల (bhasma jābāla)

బృహత్ జాబాల (bruhat jābāla)

శరభ (Sarabha)
1 6 2 6

విష్ణుతత్త్వ ప్రాధాన్య ఉపనిషత్తులు (14)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
తారసార (tārasāra)
కలి సంతరణ (kali santarana)

నారాయణ (nārāyana)
అవ్యక్త (avyakta)

వాసుదేవ (vāsudEva)
కృష్ణ (krishna)

గారుడ (gāruDa)

➤ {గోపాల పూర్వ తాపిని (gOpāla pūrva tāpini),
గోపాల ఉత్తర తాపిని (gOpāla uttara tāpini)}

త్రిపాద్విభూతి మహానారాయణ (tripādvibhūti mahānārāyana)

దత్తాత్రేయ (dattātrEya)

➤ {నృసింహ పూర్వ తాపిని (nrusimha pūrva tāpini) ,
నృసింహ ఉత్తర తాపిని (nursimha uttara tāpini) }

➤ {రామ పూర్వ తాపిని (rāma pūrva tāpini) ,
రామ ఉత్తర తాపిని (rāma uttara tāpini) }

రామ రహస్య (rāma rahasya)

హయగ్రీవ (hayagrīva)
1 2 2 9

సన్న్యాస తత్త్వ బోధక ప్రాధాన్య ఉపనిషత్తులు (17)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
నిర్వాణ (nirvāna)
పరమహంస (paramahamsa)

జాబాల (jābāla)

భిక్షుక (bhikshuka)

తురీయాతీత (turīyātīta)

యాఙ్ఞవల్క్య (yājnavalkya)

శాట్యాయనీయ (Sātyāyanīya)
అవధూత (avadhūta)

కఠ రుద్ర (కఠ శృతి) (kaTa rudra)

బ్రహ్మ (brahma)
ఆరుణిక (ārunika)

కుండిక (kunDika)

మైత్రేయ (maitrEya)

సన్యాస (sanyāsa)
నారద పరివ్రాజక (nārada parivrājaka)

పరమహంస పరివ్రాజక (paramahamsa parivrājaka)

పరబ్రహ్మ (parabrahma)
1 6 3 4 3

వేదాంత తత్త్వ బోధక ప్రాధాన్య ఉపనిషత్తులు (24)

ఋగ్వేదాంతర్గత శుక్ల
యజుర్వేదాంతర్గత
కృష్ణ
యజుర్వేదాంతర్గత
సామవేదాంతర్గత అథర్వణ వేదాంతర్గత
ఆత్మ బోధ (ātma bOdha)

కౌషీతకీ బ్రాహ్మణ (kaishītakī brāhmana)

ముద్గల (mudgala)
అధ్యాత్మ (adhyātma)

నిరాలంబ (nirālamba)

పైఙ్గల (పైంగల) (paingala)

మంత్రిక (mantrika)

ముక్తికా (muktikā)

సుబాల (సౌబాల బీజ బ్రహ్మ) (saubāla bīja brahma)
అక్షి (akshi)

ఏకాక్షర (Ekākshara)

గర్భ (garbha)

ప్రాణాగ్నిహోత్ర (prāNāgnihOtra)

శారీరక (Sārīraka)

శుక రహస్య (Suka rahasya)

సర్వసార (sarvasāra)

స్కంద (skanda)
మహా (mahā) (యోగవాసిష్ఠ గ్రంథ సారము)

మైత్రాయణి (maitrāyani)

వజ్రసూచిక (vajrasūchika)

సావిత్రి (sāvitri)
అన్నపూర్ణ (పూర్ణ) (annapūrna)

ఆత్మ (ātma)

సూర్య (sūrya)
3 6 8 4 3

NOTE:

పై ఉపనిషత్తులు అన్నీ తపోధనుల స్వానుభవము నుండి గానము చేయబడినవి అని ప్రతీతి. కాబట్టి “శృతులు” (వినికిడి వలన వచ్చినవి) అని, “అపౌరుషేయములు” అని కూడా అనబడుచున్నవి.

రచయతల పేర్లు ఎక్కడా ఉండనంత నిరహంకారులు ఆ ప్రవక్తలు. “శ్రోత యొక్క ఆత్మౌన్నత్యమే విషయము” అనునదే ఉద్దేశ్యము.

తత్త్వమ్ → త్వమ్ (నీవు)గా కనిపించే ఈ సర్వము తత్ (బ్రహ్మము)గా దర్శింపజేయటమే అంతర్లీన గానము. “సోఽహమ్”నకు అది ఒక్కటే మార్గము.